హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటర్ల పరిశీలన చేపట్టిన ఈఆర్‌ఓ

BPT: SIR ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కాని ఓటర్ల వివరాల పరిశీలనను కారంచేడులోని 170, 171 పోలింగ్ బూతుల్లో చేపట్టారు. ERO, MRO మాధవిలత స్వయంగా పర్యవేక్షించి, నోటీసులు అందుకున్న ఓటర్ల ఆధారాలను తనిఖీ చేశారు.అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయడమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో BLOలు జయరాజ్, క్రాంతికుమారి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.