సత్యసాయి: ధర్మవరం పట్టణంలోని పోలా ఫంక్షన్ హాల్లో ఈ నెల 24న పదో తరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) కోర్సుపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఐసీఏఐ దక్షిణ భారత ప్రాంతీయ మండలి అనంతపురం శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని సీఏలు పోలా రామకృష్ణయ్య, క్రాంతికిరణ్, లోకేష్‌కుమార్, లక్ష్మీచెన్నకేశవ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ధర్మవరంలో సీఏ కోర్సుపై అవగాహన


