PPM: ఇవాళ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం


