NLR: అల్లూరు మండలంలోని నార్త్ మోపూరు చికెన్ మార్కెట్ ప్రాంగణంలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. బ్రాయిలర్ ఒక కేజీ మాంసం రూ. 220, ఫారం కోడి ఒక కేజీ మాంసం రూ. 220, బ్రాయిలర్ ఒక కేజీ స్కిన్ లెస్ మాంసం రూ. 250, ఒక కేజీ మటన్ ధర రూ.1200గా ఉన్నాయి.అయితే, ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉంటాయని వ్యాపారస్థులు అంటున్నారు. మరి మీ ఏరియాలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
ఆంధ్రప్రదేశ్
నేటి మాంసం ధరల వివరాలు


