హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పరారీలో ఉన్న నిందితుడు అరెస్టు'

PPM: గంజాయి అక్రమ రవాణా కేసులో ఐదేళ్లుగా పరారీలో ఉన్న నిందితుడు ఒరిస్సాకు చెందిన సంజిత్ ఖార్ (27) ని సాలూరు రూరల్‌ పోలీసులు నిన్న అరెస్ట్‌ చేసినట్లు ASP వెంకటేశ్వరరావు తెలిపారు. నిందితుడి కదలికలపై నిఘా పెట్టామని, జీగరం గ్రామ శివారులోని NH -26 పై వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా అదుపులోకి తీసుకున్నామన్నారు.