KKD: పెదపూడి మండలం పుట్టకొండకు చెందిన తమ కుమార్తెను తణుకుకు చెందిన లోకేశ్ పవన్ కుమార్ అపహరించుకుపోయాడని ఆరోపిస్తూ యువతి తల్లిదండ్రులు కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. పెదపూడి పోలీసులకు ఫిర్యాదు చేయగా కిడ్నాప్ కేసు నమోదు చేశారన్నారు. అతనికి వివాహమై భార్యా, పిల్లలున్నప్పటికీ ప్రేమ పేరుతో తమ కుమార్తెను తీసుకుపోయడని ఆవేదన చెందారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మా కుమార్తెను ఆపగించండి: తల్లిదండ్రులు


