BPT: చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య నియోజకవర్గంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నానున్నారు. చీరాల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (PACS) ఆధ్వర్యంలో తోటవారి పాలెంలో నిర్మించిన నూతన గోడాం ప్రారంభోత్సవం, పాత గోడాం పునఃనిర్మాణ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పలు వివాహ వేడుకలలో పాల్గొంటారని కార్యాలయ సిబ్బంది తెలిపింది.
ఆంధ్రప్రదేశ్
చీరాల ఎమ్మెల్యే పర్యటన షెడ్యూల్..!


