కాకినాడలో నర్సింగ్ విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం పూర్తిగా పరిష్కారమైందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎస్పీ బిందు మాధవ్ శనివారం రాత్రి తెలిపారు. మొబైల్ ఫోన్ మిస్సింగ్‌పై ఏర్పడిన అపార్థాలను అధికారులు పరిష్కరించారని, విద్యార్థులందరూ సురక్షితంగా ఉన్నారని చెప్పారు. సర్టిఫికెట్లు చోరీ, ఫీజుల నిలిపివేత వంటి సోషల్ మీడియా ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'నర్సింగ్ విద్యార్థుల వివాదం పరిష్కారం'


