PPM: సాలూరు MRO సురేష్ నిన్న మండలంలో సారిక, మామిడిపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కొత్త ఓటు నమోదుకు తమ పరిధిలోని BLOలకు దరఖాస్తులు అందించాలని సూచించారు. SIR ప్రక్రియలో భాగంగా పలువురు ఓటర్లకు నోటీసులు అందజేసి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిస్తామని తెలిపారు. 18 ఏళ్ళు నిండిన ప్రతిఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అర్హత ఉన్న ప్రతిఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తాం'


