E.G: ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం మెగాస్టార్ చిరంజీవిది అని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. నగర కాపు సంఘం గౌరవ అధ్యక్షుడు రాముడి మురళి ఆధ్వర్యంలో శనివారం రాత్రి రాజమండ్రిలో జరిగిన చిరంజీవి పుట్టినరోజు వేడుకలలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, అభిమానులకు పంచిపెట్టారు. అనంతరం సర్వమత ప్రార్థనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తి చిరంజీవి: మంత్రి


