KKD: రౌతులపూడి మండలం బంగారుపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కాపరపు ఎలీషా రాజు (ములగపూడి) కాకినాడ GGHలో చికిత్స పొందుతూ మృతిచెందారు. వరహాలు బాబు చిన్న కుమారుడైన ఎలీషా రాజు మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదం... చికిత్స పొందుతూ మృతి


