KKD: తుని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోక్సో కేసులో రిమాండ్‌లో ఉన్న అడిగర్ల భాను ప్రకాశ్ (20) శనివారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పరారయ్యాడు. వైద్య పరీక్షల నిమిత్తం తుని సబ్ జైలు నుంచి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా ఈ ఘటన జరింది. K.O.మల్లవరం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. అతడి ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రిమాండ్ ఖైదీ పరారీ


