PLD: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఆంధ్ర చైతన్య శ్రీనాథ సాహితీ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం నరసరావుపేట మల్లమ్మ సెంటర్‌లోని వైశ్య బాలమిత్ర గ్రంథాలయంలో నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి సామాజిక కార్యకర్త మేళ్లచెరువు వీరాంజనేయులు సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.
ఆంధ్రప్రదేశ్
నేడే టంగుటూరు ప్రకాశం పంతులు జయంతి


