కృష్ణా: అవనిగడ్డ రెవెన్యూ సమావేశ మందిరంలో ఆదివారం ఉదయం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అవనిగడ్డ శాఖ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. విజయవాడ గాయత్రి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ సెంటర్ వైద్యులు డాక్టర్ SVK సుబ్రహ్మణ్యేశ్వరరావు, డాక్టర్ సీహెచ్ సుష్మశ్రీ పాల్గొని వైద్య సేవలు అందిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం


