ATP: తాడిపత్రిలో పట్టుపడిన గోవా మద్యం అక్రమ రవాణాపై పోలీసులు వేగంగా విచారణ జరిపి, నిజాలు తేల్చాలని మున్సిపల్ మాజీ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మద్యం వ్యవహారం వెనుక ఉన్న సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసుల విజ్ఞప్తితోనే తాను పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మద్యం అక్రమ రవాణాపై విచారణ చేపట్టాలి: జేసీ


