హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి విద్యుత్ అంతరాయం

KDP: CK దిన్నె మండలంలో 33 కేవీ విద్యుత్తు తీగల మరమ్మతుల కారణంగా ఈ నెల 23 నుంచి 27 వరకు తాడిగొట్ల, కొప్పర్తి, ఎర్రమాసుపల్లె, పబ్బాపురం గ్రామాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఉంటుందని డీఈఈ రామచంద్రారెడ్డి, ఏఈఈ వేణుగోపాల్ రావ తెలిపారు. ఆన్‌లైన్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అంతరాయాన్ని తగ్గిస్తామన్నారు.