PLD: వినుకొండ నియోజకవర్గంలో టీడీపీ నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉ.11 గంటలకు విఠంరాజుపల్లి–పిచ్చికలపాలెం పీఆర్ బీటీ రోడ్డుకు రూ.3.40 కోట్ల అంచనా వ్యయంతో శంకుస్థాపన చేస్తారు. 11.30 గంటలకు రూ.239.06 కోట్లతో చేపట్టనున్న ‘ఇంటింటికీ జలభరోసా’ శాశ్వత తాగునీటి పథకానికి శంకుస్థాపన చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు వినుకొండలో ఎంపీ పర్యటన


