కృష్ణా: పెడన(M) నందమూరు వాసవీ ఇంజినీరింగ్ కళాశాల కేంద్రంలో ఈనెల 23 నుంచి 27 వరకు ఏపీ ట్రాన్స్ కో ఏఈఈ పరీక్షలు జరగనున్నాయని పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ డా. BRS రెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్టు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు రెండో షిఫ్టులో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి ట్రాన్స్‌కో AEE పరీక్షలు


