హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తప్పిపోయిన బాలుడిని CCTVతో గుర్తించిన పోలీసులు

TPT: తిరుమల శంకుమిట్ట ప్రాంతంలో తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన ఐదేళ్ల బాలుడు భువనేశ్వర్‌ను కమాండ్ కంట్రోల్ సిబ్బంది సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడి వివరాలు తెలియకపోవడంతో సీసీటీవీ ద్వారా తల్లిదండ్రులను గుర్తించిన పోలీసులు వెంటనే సమాచారం అందించారు. బాలుడిని క్షేమంగా అప్పగించారు.