హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ప్రకాశం: అద్దంకిలోని దర్శి రోడ్డులో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో కిషోర్ అనే వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కిషోర్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు ముండ్లమూరు(M) పోలవరం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.