GNTR: గుంటూరు నగర శివారు అడవితక్కెళ్లపాడులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలుర గురుకులంలో ఈ నెల 24న జూనియర్ ఇంటర్ ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో తక్షణ ప్రవేశాలు నిర్వహించనున్నట్లు ఉమ్మడి గుంటూరు జిల్లా సమన్వయకర్త ఎస్. శ్రీదేవి తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఒరిజినల్, ధ్రువపత్రాల నకళ్లతో నేరుగా హాజరు కావాలని కోరారు. ఈ విషయాన్ని గమనించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు గురుకులంలో తక్షణ ప్రవేశాలు


