CTR: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపికకకు దరఖాస్తుల గడువును పొడిగించారు. దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 20న ముగిసింది. దీనిని ఈనెల 25వ తేదీ వరకూ పొడిగించినట్లు డీఈవో లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిర్ణీత గడువులోపు దరఖాస్తులను ఎంఈవోల ద్వారా డీఈవో కార్యాలయంలో సమర్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
దరఖాస్తు గడువు పొడిగింపు


