AP: రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఇవాళ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి తదితర జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
వార్తలు
ALERT: పలు జిల్లాల్లో వర్షాలు


