GNTR: అంజుమన్ ఇస్లామియా పాఠశాలలో ఆదివారం (నేడు) ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. అన్ని వయసుల వారు కంటి పరీక్షలు చేయించుకోవచ్చని, శంకర కంటి వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత పరీక్షలతో పాటు అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేస్తారని తెలిపారు. శిబిరాన్ని అందరూ వినియోగించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఉచిత నేత్ర వైద్య శిబిరం


