CTR: శాంతిపురంలో 33/11 కేవీ ఉపకేంద్రం పరిధిలో కొత్త లైన్ల ఏర్పాటు, మరమ్మతుల కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ మునిరత్నం తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అంతరాయం ఉంటుందన్నారు. శాంతిపురం మండలం తుమ్మిశి, గుంజార్లపల్లె, శివరామపురం, రామకుప్పం మండలంలోని విజలాపురం ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


