NDL: నంద్యాల పట్టణంలోని 20, 23వ వార్డుల్లో శనివారం మంత్రి NMD ఫరూక్ ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు హామీలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారని ఈ మేరకు మంత్రి ఫరూక్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
CBN రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారు: ఫరూక్


