హైదరాబాద్: 28°C
వార్తలు

'టాక్సిక్' ఈవెంట్‌లో మల్లారెడ్డి స్పీచ్ వైరల్

'టాక్సిక్' ఈవెంట్‌లో మాజీమంత్రి మల్లారెడ్డి తనదైన శైలిలో మాట్లాడుతూ నవ్వులు పూయించారు. హీరో యశ్‌ను స్టేజ్‌పైకి పిలిచి, ఇండియాలోనే నీలాంటి హీరో లేడని ప్రశంసించారు. అలాగే ప్రొడ్యూసర్‌ను అభినందిస్తూ ఈ సినిమాకు రూ.2 వేల కోట్ల వసూళ్లు వస్తాయని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ వినూత్న ప్రసంగం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.