KDP: ప్రజల సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేశ్ సుబ్బరామిరెడ్డి అన్నారు. అట్లూరు మండలం కమలకూరులో శనివారం నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో ఆయన, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మంచూరి సూర్యనారాయణరెడ్డి పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం: భూపేశ్ రెడ్డి


