SKLM: శ్రావణ మాసం సందర్భంగా ఈనెల 28న అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో కేఎన్పీడీవీ ప్రసాద్ తెలిపారు. ఆదిత్యాలయం అనివెట్టి మండపంలో ఉదయం 9.15 గంటలకు పూజలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. వ్రతంలో పాల్గొనే భక్తులు ముందుగా దేవస్థానంలో టికెట్లు పొందాలని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 28న సామూహిక వరలక్ష్మీ వ్రతాలు


