హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు సర్వసభ్య సమావేశం

SKLM: టెక్కలి మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఉదయం 10 గంటలకు సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తప్పకుండా హాజరు కావాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో పలు అభివృద్ధి అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు.