KDP: గండికోట పర్యాటక ప్రాంతంలో పారిశుద్ధ్యం,సెప్టేజ్ సరఫరా, నిర్వహణ పనులకు సీల్డ్ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ డా.శ్రీధర్ తెలిపారు. పనుల అంచనా విలువ రూ. 8.40 లక్షలుగా నిర్ణయించారు.టెండర్లను ఆగస్టు 28 సాయంత్రం 5 గంటల్లోపు సమర్పించాలని సూచించారు. స్వచ్ఛ భారత్ మిషన్-2.0, ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలకు అనుగుణంగా పనులు చేపట్టాలని అధికారులు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గండికోటలో పారిశుద్ధ్య పనులకు టెండర్లు


