TG: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఐటీ రంగాన్ని విస్తరించాలన్న లక్ష్యంలో భాగంగా ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ సిద్ధమైందని మాజీమంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దీనివల్ల స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. కాగా, గత ప్రభుత్వ హయాంలో పలు నగరాల్లో ఐటీ టవర్లు ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ టవర్ల నిర్వహణలో విఫలమవుతోందని ఆరోపించారు.
వార్తలు
ఐటీ విస్తరణకు మరో ముందడుగు: కేటీఆర్


