TG: రాష్ట్రాన్ని అంతర్జాతీయ విద్యా హబ్‌గా తీర్చిదిద్దడమే ధ్యేయంగా సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబుతో కూడిన ఉన్నత స్థాయి బృందం బ్రిటన్‌లో పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా లండన్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్యలు జరిపారు. లండన్ వర్సిటీని సందర్శించిన రాష్ట్ర బృందం, తెలంగాణలో లభించే మౌలిక వసతులు, ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించింది.
వార్తలు
లండన్ వర్సిటీని సందర్శించిన రేవంత్


