TG: రాష్ట్రంలో ఆయుష్ హౌస్ సర్జన్లు, పీజీ వైద్యులు తమ న్యాయబద్ధమైన స్టైపెండ్ పెంపు కోరుతూ నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె 20 రోజులకు చేరింది. గత పదేళ్లుగా స్టైపెండ్ సవరణ జరగకపోవడంతో, ఆకాశాన్నంటుతున్న జీవన వ్యయాల మధ్య యువ వైద్యులు సమాన పనికి సమాన వేతనం డిమాండ్ చేస్తూ రోడ్డెక్కినప్పటికీ ప్రభుత్వంలో స్పందన కరవైంది.
వార్తలు
20 రోజులుగా ఆయుష్ వైద్యుల ఆందోళన


