TG: పెట్రోల్, డీజిల్ సహజవాయువు వినియోగదారులకు నాణ్యమైన సత్వర సేవలు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలనికి రాజసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. ముంబైలో జరిగిన పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయి సంఘం సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వినియోగదారుల ఫిర్యాదులై తక్షణ స్పందనపై ఈ భేటీలో చర్చించారు.
వార్తలు
సత్వర సేవలకు చర్యలు చేపట్టండి: వద్దిరాజు


