UPలోని ముజఫర్‌నగర్‌లో దళిత బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. 3 రోజులుగా గాలించిన పోలీసులు 600 వీడియోసలను పరిశీలించి డాక్టర్ మహమ్మద్ ఆదిల్, నజీమ్‌లను గుర్తించారు. ఎదురుకాల్పుల్లో గాయపడిన నజీమ్‌తో పాటు డాక్టర్‌ను అరెస్ట్ చేశారు. నిందితులపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద కేసులు నమోదు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
వార్తలు
దళిత బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం!


