హైదరాబాద్: 28°C
వార్తలు

3 కోట్లకు పైగా విత్తన బంతులు చల్లాడమే లక్ష్యం: పవన్

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అడవుల పునరుద్ధరణ కార్యక్రమం వేగంగా సాగుతోంది. 20 వేల హెక్టార్లలో 2 కోట్లకు పైగా సీడ్ బాల్స్ వెదజల్లారు. తిరుపతి, అనంతపురం, కర్నూలు తదితర జిల్లాల్లో డ్రోన్ల సహాయంతో ఈ కార్యక్రమం కొనసాగుతుండగా, ఈ సీజన్‌లో 3 కోట్లకు పైగా విత్తన బంతులు చల్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పురోగతి పట్ల పవన్ అటవీశాఖ సిబ్బందిని అభినందించారు.