బీజేపీ కొత్తగా నియమించిన జాతీయ కార్యవర్గ సభ్యులతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ప్రధాని.. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నియమించిన కొత్త టీమ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. యువతతో పార్టీ అనుసంధానం, పార్టీ సిద్ధాంతాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు.
వార్తలు
కొత్త టీంతో ప్రధాని మోదీ భేటీ


