MLG: PM SHRI మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్, బండారుపల్లి విద్యార్థులకు రైస్ మిల్లుకు క్షేత్ర పర్యటన శనివారం నిర్వహించారు. ఈ పర్యటనలో వరి ధాన్యాన్ని బియ్యంగా మార్చే ప్రక్రియ, మిల్లింగ్, ప్యాకేజింగ్, నిల్వ, నాణ్యత నియంత్రణపై విద్యార్థులు అవగాహన పొందారు. మిల్లులోని యంత్రాలు, ఆధునిక సాంకేతికత, బియ్యం శుద్ధి దశలను పరిశీలించారు.
వార్తలు
రైస్ మిల్లును సందర్శించిన మోడల్ స్కూల్ విద్యార్థులు


