గల్ఫ్ దేశాలు తమకు మంచి మిత్రదేశాలు అని చెప్పుకుని తిరుగుతున్న పాకిస్తాన్‌కు ఆయా దేశాలు షాక్ ఇచ్చాయి. తమ దేశాస భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటూ 20,000 మందికి పైగా పాకిస్తానీలను డిపోర్ట్ చేశాయి. వీరిలో 15,500 మందిని సౌదీనే డిపోర్ట్ చేయటం విశేషం. యూఏఈ 3,803 మందిని, ఒమన్ 1,606, బహ్రెయిన్ 521, ఖతార్ 429, కువైట్ 97 మందిని బహిష్కరించారు.
వార్తలు
పాక్‌కు గల్ఫ్ దేశాలు షాక్


