హైదరాబాద్: 28°C
వార్తలు

సింధు జలాలపై పాక్ కీలక వ్యాఖ్యలు

సింధు జలాల ఒప్పందంపై పాక్ మంత్రి ఇక్బాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. సింధు నది నీటిపై భారత్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని చెప్పారు.  భారత్ తమ దేశానికి వ్యతిరేకంగా నీటిని ఆయుధంగా ఉపయోగించే అవకాశం ఉందన్నారు. నీటిని తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. దక్షిణాసియా భౌగోళికంగా కేంద్ర స్థానంలో భారత్.. తన పాత్రను చాలా సక్రమంగా నిర్వహించాలని కోరారు.