PLD: రాజుపాలెం మండలం న్యూ బోధన ఆర్సెస్ సెంటర్ వద్ద పిడుగురాళ్ల వైపు వెళ్తున్న కారును, గుంటూరు నుంచి వస్తున్న మాచర్ల ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా ధ్వంసమైంది. అయితే, అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వార్తలు
కారును ఢీ కొటిన ఆర్టీసీ బస్సు


