రాజస్థాన్ ఓ గ్రామంలోని పాఠశాలను సందర్శించేందుకు వెళ్లిన సీజేపీ కార్యకర్తలపై గ్రామస్తులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. సీజేపీ బృందం పెద్ద సంఖ్యలో గ్రామంలోకి రావడంతో భయాందోళన వాతావరణం ఏర్పడిందని, తమను బెదిరించారని గ్రామస్థులు ఆరోపించారు. ఈ ఘటన తర్వాత పిల్లలు భయపడి పాఠశాలకు హాజరుకావడం లేదని స్థానిక PSలో ఫిర్యాదు చేశారు.
వార్తలు
సీజేపీపై రాజస్థాన్ గ్రామస్తుల ఫిర్యాదు


