ఎన్నికల్లో ఓటమిపై తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ స్పందించారు. ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికీ.. పార్టీ కార్యకర్తల పాత్ర కూడా అందులో ఒకటని పేర్కొన్నారు. మనం మన తప్పులను దాచుకోవాల్సిన అవసరం లేదని అందరి ముందు వాటిని బహిరంగంగా ఓప్పుకోవాలని చెప్పారు. ఒక్క వ్యక్తి తప్పు చేసినా 75 ఏళ్ల పార్టీ దాని పర్యవసానాలను అనుభవించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.
వార్తలు
ఓటమిపై స్టాలిన్ కీలక వ్యాఖ్యలు


