TPT: గూడూరు మండలం వెంకటంపేట ధనలక్ష్మి రైస్ మిల్‌లో ధాన్యం నిల్వల అవకతవకలపై కేసు నమోదైంది. రైస్ మిల్ యజమాని రాజమహాళ్లపై కేసు నమోదు చేసినట్లు సీఐ వినయ్ కుమార్ తెలిపారు. TGSCSCL జిల్లా మేనేజర్ నరసింహారావు తనిఖీల్లో నిల్వల్లో అవకతవకలు గుర్తించి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
వార్తలు
రైస్ మిల్ యజమానిపై కేసు నమోదు


