హైదరాబాద్: 28°C
వార్తలు

వాటర్ ఫిల్టర్ బెడ్ల పరిశీలన

ప్రకాశం: కురిచేడులో కలుషిత నీటి సమస్య గుర్తించిన జడ్పీ సీఈవో చిరంజీవి వాటర్ ట్యాంక్, ఫిల్టర్ బెడ్లను పరిశీలించారు. ఫిల్టర్ బెడ్లను శుభ్రం చేసి నీటిని పంపింగ్ చేయాలని, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. సాగర్ జలాలు వచ్చే వరకు బోర్లు ఏర్పాటు చేసి నీరు అందించాలన్నారు.