హైదరాబాద్: 28°C
వార్తలు

స్టాలిన్ సంచలన నిర్ణయం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత పార్టీలో సంస్థాగత సంస్కరణలకు మాజీ సీఎం స్టాలిన్ శ్రీకారం చుట్టారు. ముఖ్యమైన పార్టీ పదవులకు వయో పరిమితితో పాటు గరిష్టంగా రెండు సార్లు మాత్రమే పదవిలో కొనసాగే నిబంధనలను తీసుకువచ్చారు. అలాగే జెన్ జీలకు పెద్ద పీఠ వేయాలని పార్టీ సభ్యులకు సూచించారు. ఈ మేరకు డీఎంకే ఎగ్జిక్యూటివ్ కమిటీలో పలు మార్పులకు ఆమోదం లభించింది.