MHBD: మహబూబాబాద్ మండల విద్యాశాఖ అధికారిగా(FAC) పట్టణంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ హెచ్ఎం ఆరుద్ర వెంకటేశ్వర్లు నియామకమయ్యారు. ఈ మేరకు జిల్లా శాఖ అధికారి సత్యనారాయణమూర్తి శనివారం విద్యాశాఖ నియామక పత్రం అందజేశారు. ఉపాధ్యాయుల సహకారంతో తన పరిధిలోని పాఠశాల విద్యార్థులు, ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా కృషి చేస్తానని నూతన ఎంఈవో తెలిపారు.
వార్తలు
విద్యాశాఖ అధికారిగా వెంకటేశ్వర్లు


