హైదరాబాద్: 28°C
వార్తలు

పహల్గామ్ దాడి కేసులో కీలక పరిణామం

పహల్గామ్ దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో లష్కరే తోయిబా (LeT) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌ను NIA కోర్టు సమన్లు పంపడానికి సిద్ధమవుతోంది.  ఈ సమన్లను విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) ద్వారా హఫీజ్ సయీద్‌కు అధికారులు పంపనున్నారు. జమ్మూలోని ప్రత్యేక NIA కోర్టు ఎదుట విచారణకు హాజరుకావాలని సమన్లలో ఆదేశించనున్నారు.