MHBD: తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులకు ఫిజికల్ లిటరసీపై జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి డా.ఓలేటి జ్యోతి అవగాహన కల్పించారు. చదువుతో పాటు వ్యాయామం, క్రీడలకు ప్రాధాన్య త ఇవ్వాలని, చిన్ననాటి నుంచే శారీరక కార్యకలాపాలను అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. జి.శ్రీనివాస్ రావు, పీడీ నసీరుద్దీన్, పాల్గొన్నారు.
వార్తలు
విద్యార్థులకు ఫిజికల్ లిటరసీపై అవగాహన


